Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 80:1

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

1 ఇశ్రాయేలు కాపరీ! మందలాగా యోసేపును నడిపించేవాడా, విను. కెరూబులకు పైగా ఆసీనుడవైనవాడా, మా మీద ప్రకాశించు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 ఇశ్రాయేలు ప్రజల కాపరీ,

    యోసేపును మందగా నడిపిస్తున్నవాడా, మమ్మల్ని ఆలకించండి.

    కెరూబుల80:1 కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు. మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా,

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.