1 ఇశ్రాయేలు ప్రజల కాపరీ,
యోసేపును మందగా నడిపిస్తున్నవాడా, మమ్మల్ని ఆలకించండి.
కెరూబుల80:1 కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు. మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా,