Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 117

1 సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి;

సర్వజనులారా, ఆయనను కీర్తించండి.

2 మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది,

ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది.

యెహోవాను స్తుతించండి.117:2 హెబ్రీలో హల్లెలూయా

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.