Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 134

యాత్రకీర్తన.

1 యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే

యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.

2 పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి

యెహోవాను స్తుతించండి.

3 ఆకాశాన్ని భూమిని సృష్టించిన

యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.