Pular para o conteúdo
Publicidade

2 కొరింథీ పత్రిక 12:9

OTSA Telugu Contemporary Version

9 అందుకు, "నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది" అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, "నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది." కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.