Pular para o conteúdo
Publicidade

ఆమోసు 5:21-24

OTSA Telugu Contemporary Version

21 "మీ పండుగలంటే నాకు అసహ్యం, వాటిని నేను ద్వేషిస్తాను;

మీ సమావేశాల్లో నేను సంతోషించను.

22 మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా,

నేను వాటిని స్వీకరించను.

మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా,

నేను వాటిని లెక్కచేయను.

23 మీ పాటల ధ్వని నా నుండి తీసివేయండి!

మీ సితారాల సంగీతం నేను వినను.

24 అయితే న్యాయం నదీ ప్రవాహంలా,

నీతి ఎన్నడూ ఎండిపోని కాలువలా ప్రవహించాలి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    21 మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు.

    మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు.

    22 నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా

    నేను వాటిని అంగీకరించను.

    సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.

    23 మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి.

    మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను.

    24 నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి.

    నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.