Pular para o conteúdo
Publicidade

ప్రసంగి 12:6,7

OTSA Telugu Contemporary Version

6 వెండితాడు తెగిపోక ముందే,

బంగారు గిన్నె పగిలిపోక ముందే,

నీటి ఊట దగ్గర కుండ బద్దలైపోక ముందే,

బావి దగ్గర చక్రం విరిగిపోక ముందే,

నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.

7 మట్టితో తయారైంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది,

ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 వెండి తాడు తెగిపోక ముందే లేదా బంగారు గిన్నె నలిగిపోక ముందే,

    లేదా నీటి ఊట దగ్గర కుండ పగిలిపోక ముందే,

    లేదా బావి దగ్గర కప్పీ పగిలి పోక ముందే నీ సృష్టికర్తను స్మరించుకో.

    7 మట్టి తాను దేనిలోనింఛి వచ్చిందో ఆ భూమిలో కలిసిపోక ముందే

    ఆత్మ, దాన్నిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.