Pular para o conteúdo
Publicidade

ప్రసంగి 4:9,10

OTSA Telugu Contemporary Version

9 ఒకరికంటే ఇద్దరు మేలు,

ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది:

10 ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే

రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు.

ఒంటరివాడు పడితే

లేవనెత్తేవాడెవడూ ఉండడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది.

    కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది.

    10 ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు.

    అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.