Pular para o conteúdo
Publicidade

ప్రసంగి 9:2

OTSA Telugu Contemporary Version

2 జరిగేవన్నీ అందరికి ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు దుర్మార్గులకు, మంచివారికి చెడ్డవారికి, అపవిత్రులకు పవిత్రులకు, బలులు అర్పించేవారికి అర్పించని వారికి అందరికి ఒకే విధంగా జరుగుతాయి.

మంచివారికి ఎలాగో,

పాపాత్ములకు అలాగే జరుగుతుంది;

ఒట్టుపెట్టుకునే వారికి,

ఒట్టు పెట్టుకోడానికి భయపడేవారికి అలాగే జరుగుతుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    2 జరిగేవి అన్నీ, అందరికీ ఒకే విధంగా జరుగుతాయి.

    నీతిమంతులకు, దుష్టులకు,

    మంచివారికి, చెడ్డవారికి,

    పవిత్రులకు, అపవిత్రులకు,

    బలులర్పించే వారికి, అర్పించని వారికి,

    అందరికీ ఒకే విధంగా జరుగుతుంది.

    మంచివారికెలాగో దుర్మార్గులకూ అలాగే జరుగుతుంది.

    ఒట్టు పెట్టుకొనేవాడు ఎలా చనిపోతున్నాడో ఒట్టు పెట్టుకోడానికి భయపడేవాడూ అలాగే చనిపోతున్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.