3 ఎద్దు తన యజమానిని గుర్తిస్తుంది,
గాడిదకు తన యజమానుని పశువుల దొడ్డి తెలుసు,
కాని ఇశ్రాయేలుకు వారి యజమాని ఎవరో తెలియదు,
నా ప్రజలు గ్రహించరు."
3 ఎద్దు తన యజమానిని గుర్తిస్తుంది,
గాడిదకు తన యజమానుని పశువుల దొడ్డి తెలుసు,
కాని ఇశ్రాయేలుకు వారి యజమాని ఎవరో తెలియదు,
నా ప్రజలు గ్రహించరు."
3 ఎద్దుకు తన యజమాని తెలుసు.
తన మేత తొట్టి గాడిదకు తెలుసు.
కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు."
+581 estão orando agora.
Junte-se à corrente de oração.