Pular para o conteúdo
Publicidade

యెషయా 26:19

OTSA Telugu Contemporary Version

19 కాని యెహోవా, చనిపోయిన మీ వారు బ్రతుకుతారు;

వారి శరీరాలు పైకి లేస్తాయి

మట్టిలో నివసిస్తున్నవారు,

మేల్కొని సంతోషించాలి.

మీ మంచు ఉదయపు మంచు వంటిది;

భూమి తన మృతులకు జన్మనిస్తుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    19 మరణమైన నీ వారు బతుకుతారు. మా వారి మృత దేహాలు తిరిగి సజీవంగా లేస్తాయి. మట్టిలో పడి ఉన్న వారు మేల్కొని ఆనందంగా పాడండి!

    ఉదయంలో కురిసే మంచులా నీ కాంతి ప్రకాశమానమై కురిసినప్పుడు భూమి తాను ఎరగా పట్టుకున్న తనలోని విగత జీవులను సజీవంగా అప్పగిస్తుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.