3 మీరు స్థిరమైన మనస్సుగల వారిని
సంపూర్ణ సమాధానంతో కాపాడతారు,
ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.
4 యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ
కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.
3 మీరు స్థిరమైన మనస్సుగల వారిని
సంపూర్ణ సమాధానంతో కాపాడతారు,
ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.
4 యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ
కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.
3 తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.
4 నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి. ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.