Pular para o conteúdo
Publicidade

యెషయా 26:9

OTSA Telugu Contemporary Version

9 రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది;

ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది.

మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు,

ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తుంది. నాలోని ఆత్మలో చిత్తశుద్ధితో నిన్ను వెతుకుతూ ఉన్నాను.

    నీ తీర్పులు భూమిపై తెలిసినప్పుడు ఈ లోక నివాసులు నీతిని అభ్యాసం చేస్తారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.