15 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
"పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది,
ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది
కానీ మీకు ఇవేవి లభించవు.
15 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
"పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది,
ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది
కానీ మీకు ఇవేవి లభించవు.
15 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడూ ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. "మీరు తిరిగి వచ్చి విశ్రాంతిగా నాలో ఉంటేనే రక్షణ పొందుతారు. మౌనంలోనూ, విశ్వాసంలోనూ మాత్రమే మీకు బలం కలుగుతుంది." కానీ దానికి మీరు ఒప్పుకోలేదు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.