15 నిజంగా దేశాలు చేద నుండి జారే నీటి బిందువుల వంటివి.
వారు కొలబద్దల మీది ధూళివంటి వారు;
ఆయన ద్వీపాలను సన్నటి ధూళిలా కొలుస్తారు.
17 అన్ని దేశాలు ఆయన ముందు వట్టివే;
ఆయన దృష్టికి అవి విలువలేనివిగా
శూన్యం కంటే తక్కువగా ఉంటాయి.
15 నిజంగా దేశాలు చేద నుండి జారే నీటి బిందువుల వంటివి.
వారు కొలబద్దల మీది ధూళివంటి వారు;
ఆయన ద్వీపాలను సన్నటి ధూళిలా కొలుస్తారు.
17 అన్ని దేశాలు ఆయన ముందు వట్టివే;
ఆయన దృష్టికి అవి విలువలేనివిగా
శూన్యం కంటే తక్కువగా ఉంటాయి.
15 రాజ్యాలు చేద నుండి జారిపడే నీటి బిందువుల్లాంటివి. ప్రజలు త్రాసు మీది దుమ్మువంటివారు.
ద్వీపాలు గాలికి ఎగిరే సూక్ష్మ రేణువుల్లా ఉన్నాయి.
17 ఆయన దృష్టికి సమస్త రాజ్యాలు లేనట్టుగానే ఉంటాయి.
ఆయన వాటిని విలువ లేనివిగా, వ్యర్ధంగా ఎంచుతాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.