3 బిగ్గరగా కేక వేస్తున్న ఒక స్వరం:
"అరణ్యంలో యెహోవా కోసం
మార్గాన్ని సిద్ధపరచండి40:3 లేదా అరణ్యంలో కేక వేస్తున్న ఒక స్వరం: "యెహోవా మార్గం సిద్ధపరచండి"
ఎడారిలో మన దేవునికి
రహదారిని సరాళం చేయండి.
8 గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి,
కాని మన దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది."