Pular para o conteúdo
Publicidade

యెషయా 40:9

OTSA Telugu Contemporary Version

9 సువార్త ప్రకటిస్తున్న సీయోనూ,

ఎత్తైన పర్వతం ఎక్కు.

సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమా,

నీ గొంత్తెత్తి బలంగా

భయపడకుండా ప్రకటించు;

యూదా పట్టణాలకు,

"ఇదిగో మీ దేవుడు" అని చెప్పు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 సువార్త ప్రకటిస్తున్న సీయోనూ40:9 సువార్త ప్రకటిస్తున్న సీయోనూ సీయోనూ నుండి, ఎత్తయిన కొండ ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమూ40:9 సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమూ యెరూషలేము నుండి, భయపడకుండా స్థిరంగా ప్రకటించు.

    "ఇదిగో మీ దేవుడు" అని యూదా పట్టణాలకు ప్రకటించు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.