13 "అవును, పూర్వ రోజులనుండి ఉన్నవాడను నేనే.
నా చేతిలో నుండి ఎవరు విడిపించలేరు.
నేను చేసే పనిని తిప్పగలవారు ఎవరు?"
అని యెహోవా చెప్తున్నారు.
13 "అవును, పూర్వ రోజులనుండి ఉన్నవాడను నేనే.
నా చేతిలో నుండి ఎవరు విడిపించలేరు.
నేను చేసే పనిని తిప్పగలవారు ఎవరు?"
అని యెహోవా చెప్తున్నారు.
13 "నేటి నుండి నేనే ఆయనను. నా చేతిలో నుండి ఎవరినైనా విడిపించగలిగే వాడెవడూ లేడు. నేను చేసిన పనిని తిప్పివేసే వాడెవడు?"
+581 estão orando agora.
Junte-se à corrente de oração.