Pular para o conteúdo
Publicidade

యెషయా 43:6,7

OTSA Telugu Contemporary Version

6 ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు,

‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను.

దూరం నుండి నా కుమారులను

భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి.

7 నా పేరుపెట్టబడిన వారందరిని,

నా మహిమ కోసం నేను సృష్టించిన వారిని,

నేను రూపించి కలుగజేసిన వారిని తీసుకురండి."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘అడ్డగించ వద్దు’ అని దక్షిణదిక్కుకు ఆజ్ఞాపిస్తాను.

    దూర ప్రాంతాల నుండి నా కుమారులను, భూమి అంచుల నుండి నా కుమార్తెలను తెప్పించు.

    7 నా మహిమ కోసం నేను సృజించి నా పేరు పెట్టినవారందరినీ పోగుచెయ్యి. వారిని కలగజేసింది, వారిని పుట్టించింది నేనే.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.