Pular para o conteúdo
Publicidade

యెషయా 44:3,4

OTSA Telugu Contemporary Version

3 నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు,

ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను.

నీ సంతానంపై నా ఆత్మను,

నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.

4 వారు మైదానంలో గడ్డిలా పెరుగుతారు,

నీటికాలువల దగ్గర నాటిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 నేను దాహం గొన్నవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద జల ప్రవాహాలను కుమ్మరిస్తాను.

    నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను.

    4 నీటి కాలవల దగ్గర నాటిన నిరవంజి చెట్లు గడ్డిలో పెరిగినట్టు వారు పెరుగుతారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.