విగ్రహాలు కాదు, యెహోవాయే
6 "ఇశ్రాయేలీయుల రాజు, విమోచకుడు,
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే:
నేను మొదటివాడను చివరివాడను;
నేను తప్ప ఏ దేవుడు లేడు.
6 "ఇశ్రాయేలీయుల రాజు, విమోచకుడు,
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే:
నేను మొదటివాడను చివరివాడను;
నేను తప్ప ఏ దేవుడు లేడు.
6 ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడు, సైన్యాల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు,
"నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నేను తప్ప ఏ దేవుడు లేడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.