22 "భూమి అంచుల్లో నివసించే మీరందరు
నా వైపు తిరిగి రక్షణ పొందండి;
నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు.
23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని
ప్రతి నాలుక నాతోడని ప్రమాణం చేస్తుందని
నేను నా పేరిట ప్రమాణం చేశాను.
నీతిగల నా నోటి నుండి వచ్చిన మాట
ఏదీ వ్యర్థం కాదు.
22 "భూమి అంచుల్లో నివసించే మీరందరు
నా వైపు తిరిగి రక్షణ పొందండి;
నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు.
23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని
ప్రతి నాలుక నాతోడని ప్రమాణం చేస్తుందని
నేను నా పేరిట ప్రమాణం చేశాను.
నీతిగల నా నోటి నుండి వచ్చిన మాట
ఏదీ వ్యర్థం కాదు.
22 భూమి అంచుల వరకూ నివసించే ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుణ్ణి నేనే, మరి ఏ దేవుడూ లేడు.
23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందనీ, ప్రతి నాలుకా ‘యెహోవా తోడు’ అని అంటుందనీ నేను ప్రమాణం చేశాను.
నా న్యాయ వాక్కు బయలుదేరింది. అది వ్యర్ధం కాదు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.