10 నేనే మొదటి నుండి చివర కలుగబోయే వాటిని ప్రకటిస్తాను.
పూర్వకాలం నుండి రాబోయే వాటిని తెలియజేస్తాను.
‘నా ఉద్దేశం నిలబడుతుంది
నాకు ఏది ఇష్టమో, అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను.
10 నేనే మొదటి నుండి చివర కలుగబోయే వాటిని ప్రకటిస్తాను.
పూర్వకాలం నుండి రాబోయే వాటిని తెలియజేస్తాను.
‘నా ఉద్దేశం నిలబడుతుంది
నాకు ఏది ఇష్టమో, అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను.
10 ఆది నుండి అంతం వరకు కలగబోయే వాటిని నేను ప్రకటిస్తాను. ఇంకా జరగని వాటిని ముందుగానే తెలియజేస్తాను.
"నా సంకల్పం జరుగుతుంది. నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను" అని నేను చెబుతున్నాను.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.