Pular para o conteúdo
Publicidade

యెషయా 46:3,4

OTSA Telugu Contemporary Version

3 "యాకోబు వారసులారా, నా మాట వినండి,

ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారలారా, నా మాట వినండి,

మీ పుట్టుక నుండి నేను మిమ్మల్ని నిలబెట్టాను,

మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్మల్ని మోసాను.

4 మీ వృద్ధాప్యం వరకు, వెంట్రుకలు తెల్లగా అయ్యేవరకు

నేను, నేనే మిమ్మల్ని నిలబెడతాను.

నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని మోస్తాను.

నేనే మిమ్మల్ని నిలబెడతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 యాకోబు సంతానమా, ఇశ్రాయేలు సంతానంలో మిగిలిన వారలారా, మీరు గర్భంలో ప్రవేశించింది మొదలుకుని నేను మిమ్మల్ని భరించాను.

    మీరు తల్లి ఒడిలో పడినది మొదలుకొని నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను. నా మాట వినండి.

    4 నువ్వు ముసలివాడివయ్యే వరకూ, నీ తల వెండ్రుకలు తెల్లగా అయ్యే వరకూ నిన్ను మోసేవాణ్ణి నేనే.

    నేనే నిన్ను చేశాను, నిన్ను ఎత్తుకునే వాణ్ణీ, నిన్ను మోస్తూ రక్షించేవాణ్ణీ కూడా నేనే.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.