Pular para o conteúdo
Publicidade

యెషయా 49:25

OTSA Telugu Contemporary Version

25 అయితే యెహోవా చెప్పే మాట ఇదే:

"అవును, వీరుల నుండి బందీలు విడిపించబడతారు,

క్రూరుల నుండి దోపుడుసొమ్ము తిరిగి వస్తుంది;

నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను.

నీ పిల్లలను నేను రక్షిస్తాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    25 అయితే యెహోవా ఇలా చెబుతున్నాడు,

    "నియంత దగ్గర నుంచి బందీలను విడిపించడం జరుగుతుంది. బలశాలి చేతిలోనుంచి దోపిడీ సొమ్ము తీసుకోవడం జరుగుతుంది.

    నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేనే రక్షిస్తాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.