Pular para o conteúdo
Publicidade

యెషయా 52:13

OTSA Telugu Contemporary Version

సేవకుని బాధలు, మహిమ

13 చూడండి, నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు;52:13 లేదా వృద్ధి చెందుతాడు

అతడు హెచ్చింపబడి ప్రసిద్ధిచెంది ఉన్నతంగా ఘనపరచబడతాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    13 వినండి. నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు. అన్నీ చక్కగా జరిగిస్తాడు. ఆయన్ని హెచ్చించడం, ఉన్నత స్థితికి తేవడం అధికంగా ఘనపరచడం జరుగుతుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.