9 అతడు అన్యాయమేమీ చేయలేదు,
అతని నోటిలో ఏ మోసం లేదు కాని
అతడు చనిపోయినప్పుడు దుర్మార్గులతో సమాధి చేశారు,
ధనవంతుల సమాధిలో అతన్ని ఉంచారు.
9 అతడు అన్యాయమేమీ చేయలేదు,
అతని నోటిలో ఏ మోసం లేదు కాని
అతడు చనిపోయినప్పుడు దుర్మార్గులతో సమాధి చేశారు,
ధనవంతుల సమాధిలో అతన్ని ఉంచారు.
9 అతడు చనిపోయినప్పుడు నేరస్థులతో అతన్ని సమాధి చేశారు. ధనవంతుని దగ్గర అతన్ని ఉంచారు.
అతడు ఏ నేరమూ చేయలేదు. అతని నోట మోసం ఎప్పుడూ లేదు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.