7 నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను,
నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను.
నా బలిపీఠం మీద వారు అర్పించే
దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి;
నా మందిరం అన్ని దేశాలకు
ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది."
7 నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను,
నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను.
నా బలిపీఠం మీద వారు అర్పించే
దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి;
నా మందిరం అన్ని దేశాలకు
ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది."
7 నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను.
నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులూ బలులూ నాకు అంగీకారమవుతాయి.
నా మందిరం అన్ని రాజ్యాలకూ ప్రార్థన మందిరం అవుతుంది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.