Pular para o conteúdo
Publicidade

యెషయా 57:15

OTSA Telugu Contemporary Version

15 ఎందుకంటే మహాఘనుడు, మహోన్నతుడు,

పరిశుద్ధుడు, నిత్యనివాసియైన దేవుడు ఇలా చెప్తున్నారు:

"నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను,

అంతేకాక వినయం గలవారి ఆత్మకు చైతన్యం కలిగించడానికి

నలిగినవారి ప్రాణానికి చైతన్యం కలిగించడానికి

ఆత్మలో వినయం, దీనమనస్సు గలవారి దగ్గర నివసిస్తాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    15 ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. "నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.