12 పూర్వకాలపు శిథిలాలను మీ ప్రజలు కడతారు.
అనేక తరాల నాటి పునాదులను మీరు మరల వేస్తారు;
మీరు కూలిన గోడలను మరమత్తు చేసే మేస్త్రీగా,
నివాసయోగ్యంగా వీధుల్ని బాగు చేసేవారిగా పిలువబడతారు.
12 పూర్వకాలపు శిథిలాలను మీ ప్రజలు కడతారు.
అనేక తరాల నాటి పునాదులను మీరు మరల వేస్తారు;
మీరు కూలిన గోడలను మరమత్తు చేసే మేస్త్రీగా,
నివాసయోగ్యంగా వీధుల్ని బాగు చేసేవారిగా పిలువబడతారు.
12 పురాతన శిథిలాలను నీ ప్రజలు మళ్ళీ కడతారు. అనేక తరాల నుంచి పాడుగా ఉన్న పునాదులను నువ్వు మళ్ళీ వేస్తావు. నిన్ను "గోడ బాగుచేసేవాడు, నివాసాల కోసం వీధులు మరమ్మత్తు చేసేవాడు" అంటారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.