Pular para o conteúdo
Publicidade

యెషయా 59:1

OTSA Telugu Contemporary Version

పాపం, ఒప్పుకోలు, విమోచన

1 నిజంగా రక్షించలేనంతగా యెహోవా చేయి కురుచకాలేదు,

వినలేనంతగా ఆయన చెవులు మందం కాలేదు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 యెహోవా హస్తం రక్షించలేనంత కురుచగా అయిపోలేదు. ఆయన చెవులు వినలేనంత నీరసం కాలేదు.

    మీ అపరాధాలు మీకూ మీ దేవునికీ అడ్డంగా వచ్చాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.