Pular para o conteúdo
Publicidade

యెషయా 6:3

OTSA Telugu Contemporary Version

3 వారు ఒకరితో ఒకరు,

"సైన్యాల యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు;

సమస్త భూమి ఆయన మహిమతో నిండి ఉంది"

అని పాడుతున్నారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 వారు "సేనల ప్రభువు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.

    లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది" అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.