Pular para o conteúdo
Publicidade

యెషయా 6:9,10

OTSA Telugu Contemporary Version

9 అందుకు ఆయన, "నీవు వెళ్లి ఈ ప్రజలతో ఇలా చెప్పు:

" ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, కాని అర్థం చేసుకోరు;

ఎప్పుడు చూస్తూనే ఉంటారు, కాని గ్రహించరు.’

10 వారి హృదయాలను కఠినపరచు;

వారి చెవులకు చెవుడు

వారి కళ్లకు గుడ్డితనం కలిగించు

లేదంటే వారు తమ కళ్లతో చూసి,

చెవులతో విని,

హృదయాలతో గ్రహించి,

మనస్సు మార్చుకొని స్వస్థత పొందుతారు."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 ఆయన "నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు.

    ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు.

    10 వారు కళ్ళతో చూసి, చెవులతో విని,

    హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని,

    స్వస్థత పొందకుండా ఉండేలా ఈ ప్రజల హృదయం కొవ్వెక్కేలా చేసి,

    వారి చెవులకు చెవుడు, వారి కళ్ళకు గుడ్డితనం కలిగించు" అని చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.