Pular para o conteúdo
Publicidade

యెషయా 60:1-3

OTSA Telugu Contemporary Version

సీయోను యొక్క మహిమ

1 "లేచి ప్రకాశించు, నీ వెలుగు వచ్చింది,

యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.

2 చూడు, భూమిని చీకటి కమ్ముతుంది

కటిక చీకటి జనాంగాలను కమ్ముకుంటుంది.

కాని యెహోవా నీ మీద ఉదయిస్తున్నారు.

ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.

3 దేశాలు నీ వెలుగు దగ్గరకు వస్తాయి,

రాజులు నీ ఉదయకాంతి దగ్గరకు వస్తారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 లే, ప్రకాశించు! నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.

    2 భూమిని చీకటి కమ్మినా కటిక చీకటి రాజ్యాలను కమ్మినా యెహోవా నీ మీద ఉదయిస్తాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.

    3 రాజ్యాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.