16 అయితే అబ్రాహాముకు మేము తెలియకపోయినా
ఇశ్రాయేలు మమ్మల్ని గుర్తించకపోయినా
మాకు తండ్రి మీరే;
యెహోవా! మాకు తండ్రి మీరే,
పూర్వకాలం నుండి మా విమోచకుడవని మీకు పేరు.
16 అయితే అబ్రాహాముకు మేము తెలియకపోయినా
ఇశ్రాయేలు మమ్మల్ని గుర్తించకపోయినా
మాకు తండ్రి మీరే;
యెహోవా! మాకు తండ్రి మీరే,
పూర్వకాలం నుండి మా విమోచకుడవని మీకు పేరు.
16 అయితే మా తండ్రివి నువ్వే.
అబ్రాహాముకు మేము తెలియక పోయినా ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా,
యెహోవా, నువ్వే మా తండ్రివి. అనాదికాలం నుంచి "మా విమోచకుడు" అని నీకు పేరు గదా.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.