Pular para o conteúdo
Publicidade

యెషయా 64:8

OTSA Telugu Contemporary Version

8 అయినా యెహోవా! మీరే మాకు తండ్రి.

మేము మట్టి, మీరు కుమ్మరి.

మేమందరం మీ చేతి పనిగా ఉన్నాము.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 అయినా, యెహోవా, నువ్వే మాకు తండ్రివి.

    మేము బంకమన్నులాగా ఉన్నాం. నువ్వు మాకు కుమ్మరివి. మేమంతా నీ చేతి పని.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.