తీర్పు, రక్షణ
1 "నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకొన్నాను;
నన్ను వెదకనివారికి నేను దొరికాను.
‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అని
నా పేరిట మొరపెట్టని దేశంతో చెప్పాను.
1 "నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకొన్నాను;
నన్ను వెదకనివారికి నేను దొరికాను.
‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అని
నా పేరిట మొరపెట్టని దేశంతో చెప్పాను.
1 "నా విషయం అడగని వారిని నా దగ్గరికి రానిచ్చాను. నన్ను వెదకని వారికి నేను దొరికాను.
నన్ను పిలవని రాజ్యంతో ‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అన్నాను.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.