యేసు గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యం
29 మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, "చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల!
యేసును వెంబడించిన యోహాను శిష్యులు
35 మరుసటిరోజు యోహాను తన ఇద్దరి శిష్యులతో ఉన్నాడు. 36 అతడు నడచి వెళ్తున్న యేసు చూసి, "చూడండి, దేవుని గొర్రెపిల్ల!" అని చెప్పాడు.
37 అతడు చెప్పిన మాటలు విన్న ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు.