A criação revela o Criador: versículo e o que a Bíblia diz
O versículo que afirma que a criação revela o Criador
O texto bíblico mais direto sobre como o universo revela Deus está em Romanos 1:20. O apóstolo Paulo afirma que as qualidades invisíveis de Deus — seu poder eterno e sua divindade — podem ser vistas e compreendidas com clareza por meio de tudo o que foi criado.
లోకం సృష్టింపబడినప్పటి నుండి, చేయబడిన ప్రతీదాని ద్వారా దేవుని అదృశ్యలక్షణాలైన శాశ్వతమైన శక్తి దైవిక స్వభావం స్పష్టంగా కనిపించాయి. కాబట్టి దేవున్ని తెలుసుకోలేకపోడానికి ప్రజలకు ఏ సాకు లేదు.(రోమా పత్రిక 1:20)
O autor da carta aos Hebreus resume essa mesma lógica com um exemplo prático: assim como ninguém olha para um edifício e conclui que ele surgiu sozinho, a existência do cosmos aponta para quem o projetou.
ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడింది, అయితే దేవుడు సమస్తానికి నిర్మాణకుడు.(హెబ్రీ పత్రిక 3:4)
O início: criação por decreto e propósito
A narrativa bíblica começa estabelecendo que o universo não é fruto do acaso nem existiu desde sempre. Deus traz tudo à existência pela sua palavra e declara cada etapa como boa, culminando no descanso que coroa a obra concluída.
ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది; అగాధజలాల మీద చీకటి ఆవరించి ఉంది, దేవుని ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నాడు.(ఆది 1:1,2)
యెహోవా మాటతో ఆకాశాలు చేయబడ్డాయి,
ఆయన నోటి శ్వాసతో నక్షత్ర కూటమి కలిగింది.(కీర్తనలు 33:6)
ఆ రోజున సృష్టి క్రియ అంతటి నుండి దేవుడు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆయన ఆ రోజును దీవించి పరిశుద్ధపరిచారు.(ఆది 2:3)
A humanidade como ápice da criação
Dentro de toda a criação, o ser humano recebe uma distinção única: é feito à imagem e semelhança de Deus, com capacidade relacional, propósito moral e responsabilidade sobre a terra.
అప్పుడు దేవుడు, "మనం మన స్వరూపంలో, మన పోలికలో నరులను చేద్దాము. వారు సముద్రంలోని చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, పశువులను, అడవి మృగాలను భూమిపై ప్రాకే జీవులన్నిటిని ఏలుతారు" అని అన్నారు.(ఆది 1:26)
కాబట్టి దేవుడు తన స్వరూపంలో నరులను సృజించారు,
దేవుని స్వరూపంలో వారిని సృజించారు;
వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు.(ఆది 1:27)
యెహోవా దేవుడు, "నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను" అని అనుకున్నారు.(ఆది 2:18)
Esse cuidado do Criador se estende a cada indivíduo desde o ventre materno. O Salmo 139 mostra que a complexidade da vida humana não é mero acidente biológico, mas projeto intencional.
నా అంతరంగాన్ని మీరు సృష్టించారు;
నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.
నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి,
అది నాకు పూర్తిగా తెలుసు.(కీర్తనలు 139:13,14)
‘ఆయనలో మనం బ్రతుకుతున్నాం, కదులుతున్నాం మన ఉనికిని కలిగి ఉన్నాము.’ మీ సొంత కవులు కొందరు, ‘మనం ఆయన సంతానం’ అని అన్నారు.(అపొస్తలుల కార్యములు 17:28)
O Criador sustenta o que fez
A teologia bíblica não apresenta um Deus que apenas deu corda no universo e se afastou. O mesmo Deus que criou os confins da terra permanece soberano, mantendo todas as coisas em funcionamento e respondendo ao clamor de quem nele confia.
నీకు తెలియదా?
నీవు వినలేదా?
భూమి అంచులను సృష్టించిన
యెహోవా నిత్యుడైన దేవుడు.
ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు,
ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు.(యెషయా 40:28)
పర్వతాలు పుట్టక ముందే,
మీరు లోకమంతటిని చేయక ముందే
నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరే దేవుడు.(కీర్తనలు 90:2)
రండి, సాగిలపడి ఆరాధించుదాం,
మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం;(కీర్తనలు 95:6)
"అయ్యో, ప్రభువా యెహోవా, మీ గొప్ప శక్తితో, మీ చాచిన బాహువుతో ఆకాశాలను భూమిని సృష్టించారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు.(యిర్మీయా 32:17)
ఆయన ఆకాశాల్లో తన ఉన్నత రాజభవనాన్ని కట్టుకుంటారు,
దాని పునాదిని భూమి మీద నిర్మిస్తారు.
ఆయన సముద్రం నీటిని పిలిపించి
భూమి మీద కుమ్మరిస్తారు,
ఆయన పేరు యెహోవా.(ఆమోసు 9:6)
"మట్టి కుండ పెంకులలో ఒక పెంకుగా ఉండి
తనను చేసినవానితో
వాదించే వారికి శ్రమ.
జిగటమన్ను కుమ్మరితో,
‘నీవు ఏం తయారుచేస్తున్నావు?’ అని అంటుందా?
అతని పని అతనితో,
‘కుమ్మరికి నైపుణ్యం లేదు’ అని అంటుందా?(యెషయా 45:9)
కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను,
నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది?
ఆకాశాన్ని భూమిని సృజించిన
యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది.(కీర్తనలు 121:1,2)
భూమ్యాకాశాలను సృజించిన
యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.(కీర్తనలు 124:8)
ఇది యెహోవా చేసిన దినం
ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.(కీర్తనలు 118:24)
ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కోసమే సమస్తం ఉన్నాయి
కాబట్టి ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.(రోమా పత్రిక 11:36)
Da criação original à nova criação em Cristo
As Escrituras mostram que a criação sofre com os efeitos do pecado e aguarda restauração. Em Jesus, Deus inicia a renovação de todas as coisas: quem está unido a Cristo já experimenta essa nova criação espiritualmente, antecipando o dia em que todo o universo louvará o Criador.
దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది.(రోమా పత్రిక 8:19)
కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతవి గతించాయి, క్రొత్తవి మొదలయ్యాయి!(2 కొరింథీ పత్రిక 5:17)
ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై ఉన్నాము.(ఎఫెసీ పత్రిక 2:10)
ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.(యాకోబు పత్రిక 1:18)
అప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న సృష్టించబడిన ప్రతి ప్రాణి, అనగా వాటిలో ఉన్న సమస్తం ఇలా చెప్తుండగా నేను విన్నాను:
"సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానికి, వధించబడిన గొర్రెపిల్లకు
స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం,
నిరంతరం కలుగును గాక!"(ప్రకటన 5:13)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.