Livramento: significado bíblico e o poder do socorro de Deus
O que significa livramento na Bíblia
Na Bíblia, livramento é a intervenção de Deus para resgatar alguém de um perigo, opressão ou morte de onde a pessoa não conseguiria sair por forças próprias. Mais do que escapar ileso de uma dificuldade, o livramento bíblico revela a fidelidade de Deus cuidando da vida de quem confia e clama por Ele.
Nas Escrituras, esse resgate acontece tanto no dia a dia — diante de perseguições, armadilhas e enfermidades — quanto no plano espiritual, livrando o ser humano da culpa do pecado e da condenação eterna.
O socorro de Deus na hora da angústia
O livramento bíblico quase sempre começa com um clamor sincero. Deus não ignora a fragilidade humana e se apresenta como refúgio seguro quando o medo aperta.
నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తారు;
వారి ఇబ్బందులన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తారు.(కీర్తనలు 34:17)
అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను;
కష్టాల్లో నేనతనిని ఆదుకుంటాను,
అతన్ని విడిపిస్తాను ఘనపరుస్తాను.(కీర్తనలు 91:15)
యెహోవా గురించి నేను చెప్పేదేమంటే, "ఆయనే నా ఆశ్రయం నా కోట,
నా దేవుడు, ఆయననే నేను నమ్ముకున్నాను."
వేటగాని వల నుండి,
మరణకరమైన తెగులు నుండి,
ఆయన తప్పక విడిపిస్తారు.(కీర్తనలు 91:2,3)
యెహోవా, సంతోషంగా నన్ను రక్షించడానికి,
యెహోవా నాకు సాయం చేయడానికి త్వరగా రండి.(కీర్తనలు 40:13)
ఎందుకంటే మీరు మరణం నుండి నన్ను విడిపించారు
తొట్రిల్లకుండ నా పాదాలను
దేవుని ఎదుట నేను జీవపువెలుగులో
నడవడానికి శక్తినిచ్చారు.(కీర్తనలు 56:13)
మీరు దొరికే సమయంలోనే
నమ్మకమైన వారంతా మీకు ప్రార్థించుదురు గాక;
జలప్రవాహాలు ఉప్పొంగినా
వారిని చేరవు.(కీర్తనలు 32:6)
మన దేవుడు రక్షించే దేవుడు;
ప్రభువైన యెహోవా నుండి మరణ విడుదల కలుగుతుంది.(కీర్తనలు 68:20)
బలహీనులను అవసరతలో ఉన్నవారిని కాపాడండి;
దుష్టుల చేతి నుండి వారిని విడిపించండి.(కీర్తనలు 82:4)
O poder soberano contra ameaças reais
Deus interveio de forma concreta na história do Seu povo: guardou os três jovens no meio da fornalha na Babilônia, livrou Davi da perseguição implacável de Saul e deu vitórias impossíveis aos seus servos. Quando o obstáculo parece definitivo, a autoridade de Deus prevalece.
ఒకవేళ మమ్మల్ని మండుతున్న అగ్నిగుండంలో పడవేసినా మేము సేవించే దేవుడు దాని నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రాజా, మీ చేతిలో నుండి ఆయన మమ్మల్ని రక్షిస్తారు. రాజా, ఆయన రక్షించకపోయినా సరే మీ దేవుళ్ళకు మేము సేవ చేయం, మీరు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించమని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాము" అన్నారు.(దానియేలు 3:17,18)
శక్తివంతమైన నా శత్రువు నుండి,
నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.(2 సమూయేలు 22:18)
కాని వీరు పొలం మధ్యలో నిలబడి, దానిని కాపాడి ఫిలిష్తీయులను చంపారు. యెహోవా వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు.(1 దినవృత్తాంతములు 11:14)
"అవును, పూర్వ రోజులనుండి ఉన్నవాడను నేనే.
నా చేతిలో నుండి ఎవరు విడిపించలేరు.
నేను చేసే పనిని తిప్పగలవారు ఎవరు?"
అని యెహోవా చెప్తున్నారు.(యెషయా 43:13)
మీరు వారిని వేధించడం వలన వారు నాకు మొరపెడితే, నేను ఖచ్చితంగా వారి మొర వింటాను.(నిర్గమ 22:23)
O livramento supremo: da culpa e da morte
O maior livramento relatado nas Escrituras não é apenas físico, mas espiritual. Por meio da graça, Deus liberta a pessoa da condenação do pecado, do peso da culpa e do afastamento de Si, restaurando a paz e a esperança eterna.
ఎందుకంటే, "ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు."(రోమా పత్రిక 10:13)
నీవు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? లేచి, ప్రభువు పేరున ప్రార్థనచేసి, బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగివేసుకో అని చెప్పాడు.’(అపొస్తలుల కార్యములు 22:16)
మరణం నుండి ఆయన లేపిన, రాబోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడబోవుచున్న, పరలోకం నుండి రాబోతున్న ఆయన కుమారుడైన యేసు కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో వారే చెప్తున్నారు.(1 థెస్సలోనికయులకు 1:10)
ఒకవేళ నా పేరుతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నా వైపు తిరిగి తమ చెడు మార్గాలను వదిలి వేస్తే, పరలోకం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి, వారి దేశాన్ని బాగుచేస్తాను.(2 దినవృత్తాంతములు 7:14)
దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.(యాకోబు పత్రిక 4:8)
మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా మంచి బహుమానాలు ఇస్తారో కదా!(మత్తయి సువార్త 7:11)
మీరు నా పేరిట ఏది అడుగుతారో, తండ్రి కుమారునిలో మహిమ పొందునట్లు నేను దాన్ని చేస్తాను. మీరు నా పేరిట ఏమి అడిగినా నేను చేస్తాను.
"మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు. మీతో ఎల్లప్పుడు ఉండేలా మరొక ఆదరణకర్తను మీకు ఇవ్వమని, నేను తండ్రిని అడుగుతాను.(యోహాను సువార్త 14:13-16)
దేవుడు పాపుల మనవి వినరని మనకు తెలుసు. తన చిత్తాన్ని చేసే భక్తుల మనవి ఆయన వింటారు.(యోహాను సువార్త 9:31)
అప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఆయన దయను పొందవచ్చు,
వారు దేవుని ముఖం చూసి ఆనందంతో కేకలు వేస్తారు;
ఆయన వారి నీతిని వారికి తిరిగి ఇస్తారు.(యోబు 33:26)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.