Admiração: o que significa e como gera temor a Deus
O que significa a admiração na Bíblia
Na Bíblia, a verdadeira admiração por Deus é descrita como temor reverente: o respeito profundo diante da Sua santidade e soberania, e não um pavor que paralisa ou afasta. Reconhecer a grandeza de Deus coloca o ser humano no seu devido lugar e constitui o ponto de partida para qualquer sabedoria real.
యెహోవాయందు భయం తెలివికి మూలం,
అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు.(సామెతలు 1:7)
యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం,
పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం.(సామెతలు 9:10)
యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం;
ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు.
స్తుతి నిత్యం ఆయనకే చెందును.(కీర్తనలు 111:10)
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం నేర్చుకోడానికి సాధనము
ఘనతకు ముందు వినయం ఉంటుంది.(సామెతలు 15:33)
Como a reverência a Deus transforma a conduta
A admiração bíblica não fica restrita ao sentimento: ela molda decisões práticas no dia a dia. Quem reverencia a Deus aprende a rejeitar o erro, vive com sobriedade e experimenta contentamento que o acúmulo material não proporciona.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే;
గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట,
అబద్ధపు మాటలు నాకు అసహ్యము.(సామెతలు 8:13)
నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు;
యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.
అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం,
నీ ఎముకలకు బలం కలుగుతుంది.(సామెతలు 3:7,8)
నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే,
కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు.(సామెతలు 15:16)
యెహోవాయందలి భయం వినయం;
ఐశ్వర్యం గౌరవం దీర్ఘాయువు దాని వేతనాలు.(సామెతలు 22:4)
ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము.(2 కొరింథీ పత్రిక 7:1)
O cuidado de Deus com quem O teme
A Escritura afirma com frequência que o olhar e o favor de Deus repousam sobre aqueles que O honram de coração. Essa consideração reverente gera firmeza interior, esperança e bênção na vida familiar.
కానీ యెహోవా కళ్లు ఆయనకు భయపడే వారిపైన,
తన మారని ప్రేమలో ఆశ పెట్టుకున్న వారిపైన ఉన్నాయి.(కీర్తనలు 33:18)
యెహోవాను స్తుతించండి.
యెహోవాకు భయపడేవారు ధన్యులు,
వారు ఆయన ఆజ్ఞలలో అధిక ఆనందాన్ని పొందుతారు.(కీర్తనలు 112:1)
యెహోవా పట్ల భయం కలిగి,
ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.(కీర్తనలు 128:1)
అయితే నా పేరుకు భయపడే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని కిరణాలతో స్వస్థత కలుగుతుంది. మీరు శాలలోనుండి బయటకు వెళ్లిన క్రొవ్వినదూడల్లా ఉల్లాసంగా గంతులు వేస్తారు.(మలాకీ 4:2)
అవును, దేవుడు మనల్ని దీవించును గాక,
తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.(కీర్తనలు 67:7)
ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, కాబట్టి ఆయన వారి సొంత కుటుంబాలను వృద్ధిచేశారు.(నిర్గమ 1:21)
O dever humano e a admiração nas relações
O propósito essencial da existência humana consiste em temer a Deus e guardar os Seus mandamentos. No convívio diário, esse mesmo princípio ensina a discernir o que merece admiração: prestar a honra devida a cada autoridade e valorizar o caráter piedoso acima das aparências passageiras.
ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నారు? మీ దేవుడైన యెహోవాయందు మీరు భయం కలిగి ఉండాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయనను ప్రేమించాలని, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడనైన యెహోవాను సేవించాలని, మీ మేలుకోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న యెహోవా ఆజ్ఞలు శాసనాలు పాటించమనే కదా?(ద్వితీయో 10:12,13)
మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించి ఆయనకు భయపడాలి; ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు లోబడాలి; ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండాలి.(ద్వితీయో 13:4)
ఇవన్నీ విన్న తర్వాత,
అన్నిటి ముగింపు ఇదే:
దేవునికి భయపడాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి,
ఇదే మనుష్యులందరి కర్తవ్యము.(ప్రసంగి 12:13)
అందం మోసకరం ఆకర్షణ వ్యర్థం;
యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది.(సామెతలు 31:30)
మీరు ఎవరికి ఏమి రుణపడి ఉంటే వారికి అది చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే ఆదాయపన్ను చెల్లించండి; మర్యాదైతే మర్యాద; గౌరవమైతే గౌరవం ఇవ్వండి.(రోమా పత్రిక 13:7)
"స్నేహితునికి దయ చూపనివాడు
సర్వశక్తిమంతుడైన దేవుని భయం విడిచిపెట్టినవాడు.(యోబు 6:14)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.