Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 10:13,14

OTSA Telugu Contemporary Version

13 దుష్టులు ఎందుకు దేవున్ని దూషిస్తారు?

"దేవుడు నన్ను లెక్క అడగరు"

అని వారు తమలో తాము ఎందుకు అనుకుంటారు?

14 దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు;

వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు.

నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు;

తండ్రిలేనివారికి మీరే సహాయకులు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    13 నువ్వు నన్ను బాధ్యుణ్ణి చెయ్యవు అని దేవుణ్ణి తృణీకరిస్తూ దుర్మార్గుడు తన హృదయంలో ఎందుకు అనుకుంటున్నాడు?

    14 నువ్వు దీన్ని గమనించావు. ఎందుకంటే కష్టం, దుఖం కలిగించే వాళ్ళను నువ్వు ఎప్పుడూ గమనిస్తూ ఉంటావు. నిస్సహాయుడు తనను తాను నీకు అప్పగించుకుంటాడు. తండ్రిలేని వాళ్ళను నువ్వు కాపాడతావు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.