13 తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు,
తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు;
14 మనం ఎలా రూపించబడ్డామో ఆయనకు తెలుసు,
మనం మట్టి అని ఆయనకు తెలుసు.
13 తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు,
తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు;
14 మనం ఎలా రూపించబడ్డామో ఆయనకు తెలుసు,
మనం మట్టి అని ఆయనకు తెలుసు.
13 తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.
14 మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.