Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 103:19-22

OTSA Telugu Contemporary Version

19 యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశారు,

ఆయన రాజ్యం అందరి మీద పరిపాలన చేస్తున్నారు.

20 యెహోవా దూతలారా,

ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే

బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి.

21 యెహోవా సైన్యమా, ఆయన చిత్తం నెరవేర్చే సేవకులారా,

మీరంతా యెహోవాను స్తుతించండి.

22 ప్రతిచోట ఆయన పరిపాలనలో ఉన్న సర్వ సృష్టి

యెహోవాను స్తుతించండి.

నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    19 యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది.

    20 యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.

    21 యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.

    22 యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.