Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 104:33,34

OTSA Telugu Contemporary Version

33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను;

నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను.

34 నేను యెహోవాయందు ఆనందిస్తుండగా,

నా ధ్యానము ఆయనకు ఇష్టమైనదిగా ఉండును గాక.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను.

    34 ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.