Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 113:7,8

OTSA Telugu Contemporary Version

7 దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది

పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే;

8 ఆయన వారిని రాకుమారులతో,

తన ప్రజల రాకుమారులతో కూర్చోబెడతారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    7 ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.

    8 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం ఆయన ఇలా చేస్తాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.