25 యెహోవా, మమ్మల్ని రక్షించండి!
యెహోవా, మాకు విజయం ప్రసాదించండి!
26 యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!
యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము.
25 యెహోవా, మమ్మల్ని రక్షించండి!
యెహోవా, మాకు విజయం ప్రసాదించండి!
26 యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!
యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము.
25 యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు.
26 యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.