Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 119:9,11

OTSA Telugu Contemporary Version

9 యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు?

మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే.

11 నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని

మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?

    11 నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.