5 "దీనులు దోపిడికి గురవుతున్నారు,
అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక,
నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను"
అని యెహోవా అంటున్నారు.
5 "దీనులు దోపిడికి గురవుతున్నారు,
అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక,
నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను"
అని యెహోవా అంటున్నారు.
5 పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.