Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 127:3-5

OTSA Telugu Contemporary Version

3 పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం,

గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.

4 యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు

వీరుని చేతిలో బాణాలవంటివారు.

5 వారితో తన అంబులపొదిని

నింపుకున్నవాడు ధన్యుడు.

గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడు

వారు అవమానం పొందరు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 చూడండి, పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.

    4 యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు శూరుడి చేతిలోని బాణాల వంటివాళ్ళు.

    5 వారితో తన అంబులపొది నింపుకున్న మనిషి ధన్యుడు. వాళ్ళు గుమ్మంలో తమ విరోధులను ఎదిరించి నిలబడినప్పుడు అవమానం పాలు కారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.